
మల్లాది శైలజా సుమన్..ఈ పేరు తెలియని దూరదర్శన్ ప్రేక్షకులు బహుశ ఉండరు. యాంకరుగా కార్యక్రమ నిర్మాతగా ఆమె దూరదర్శన్ ప్రేక్షకులకు సుపరిచితులు. ఇప్పటివరకు ఆకాశవాణి దూరదర్శన్ మార్కెటింగ్ విభాగ అధిపతిగా ఉన్న ఆమె హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రాం హెడ్‌గా పదవీ భాద్యతలు చేబట్టారు. కార్యక్రమ నిర్మాణంలో మంచి అభిరుచి నిపుణత కలిగిన శైలజగారి ఆధ్వర్యంలో దూరదర్శన్ మంచి కార్యక్రమాలను తెలుగు ప్రజలకు అందిస్తుందని అసిద్దాం. శైలజగారికి
అభినందనలతో ... . సమీహ!!
Good to know this news.
రిప్లయితొలగించండిI remember seeing her name in most of the program titles.